Widespread Covid-19 Vaccines Not Expected Until Mid-2021 : WHO || Oneindia Telugu

2020-09-05 1,238

World Health Organization spokeswoman Margaret Harris said on Friday it does not expect widespread vaccinations against COVID-19 until the middle of next year.

#COVID19vaccinations
#COVID19vaccinetracker
#WorldHealthOrganization
#MargaretHarris
#COVIDvaccineHumanTrails
#Coronavirusinindia
#కరోనా వ్యాక్సిన్

కొవిడ్-19 వ్యాధికి విరుగుడు వ్యాక్సిన్ ప్రయోగాల్లో అగ్రదేశాలు, దిగ్గజ కంపెనీలు పోటాపోటీగా వ్యవహరిస్తుండటం.. ఈ ఏడాది చివరిలోగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని ప్రకటనలు చేస్తున్న దరిమిలా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కీలక ప్రకటన చేసింది.

Videos similaires